Petrol Price Today: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే..

Petrol and Diesel Price: దీపావళికి కేంద్రం ప్రభుత్వం శుభవార్త చెబుతుందని ఓ వైపు ప్రచారం జరుగుతోంది. పెట్రోల్ రేటు రూ.100కి దిగొస్తుందని అంటున్నారు. కానీ మరోవైపు ఇంధన ధరల మోత మోగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం పెరుగుతున్నాయి. ఇవాళ కూడా పెరిగాయి. మరి దేశవ్యాప్తంగా ఏయే నగరాల్లో ఎంత రేటుందో ఇక్కడ చూద్దాం.