Petrol Price Today: తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు.. నేటి ధరలు ఇలా ఉన్నాయి..

Petrol Price Today: ఇంటి నుంచి బైక్ తీసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే బయట పెట్రోల్ రేట్లు మండిపోతున్నాయి. చమురు కంపెనీలు ఎడాపెడా రేట్లను పెంచుతున్నాయి. నిన్న ఒకరోజే కాస్త గ్యాప్ ఇవ్వగా.. ఇవాళ మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నేడు ఎంత పెరిగింది? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం?,