4. ఇక ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరులో పెట్రోల్ ధర 16 పైసలు పెరిగింది. ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.87.45. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.87. కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.82.30. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.83.38. (ప్రతీకాత్మక చిత్రం)