Petrol Prices: వరుసగా 20వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol prices: దేశంలో ఇంధన ధరల మోత మోగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజు పెంచుతున్నాయి చమురు కంపెనీలు. వరుసగా 20వ రోజు కూడా రేట్లను పెంచాయి. ఇవాళ ఎంత మేర ధరలు పెరిగాయో ఇక్కడ చూడండి.