Home » photogallery » business » PETROL PRICE FIRST TIME CROSSED RS 100 MARK KNOW LATEST PETROL AND DIESEL PRICES IN HYDERABAD VISAKHAPATNAM VIJAYAWADA AND TIRUPATI SS

Petrol Price Today: మొదటిసారి రూ.100 దాటిన పెట్రోల్... లేటెస్ట్ రేట్స్ ఇవే

Petrol Price Today | పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ధరలు చూసి కొత్త బండి కొనడం కాదు కదా, ఉన్న వాహనాలు అమ్ముకోకతప్పదు. మొదటిసారి రూ.100 దాటింది పెట్రోల్.