Petrol, Diesel Price: మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు.. ఎన్నికలు అయిపోయాయిగా...

Petrol, Diesel Price Today: ప్రజలను ఎలా దోచుకోవాలా అని ఇన్నాళ్లూ ఎదురుచూసిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు మొదలుపెట్టేశాయి.