Petrol, Diesel Price: 14వ సారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... ప్రజలపై విపరీత భారం

Petrol, Diesel Price Today: బండి తియ్యాలంటే భయపడే రోజులు ఇవి. సగటు జీవి జీతమంతా... పెట్రోలుకే అయిపోతోంది. చమురు కంపెనీలు... ఇష్టమొచ్చినట్లు వడ్డించేస్తున్నాయి.