Petrol, Diesel Price: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... పెంపులో పాత రికార్డులు బ్రేక్

Petrol, Diesel Price Today: బండి తియ్యాలంటే భయపడే రోజులు ఇవి. సగటు జీవి జీతమంతా... పెట్రోలుకే అయిపోతోంది. చమురు కంపెనీలు... ఇష్టమొచ్చినట్లు వడ్డించేస్తున్నాయి.