Petrol Diesel Price: గుడ్ న్యూస్... పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయ్... ఇవాళ్టి రేట్లు తెలుసుకోండి

Petrol Diesel Price: మనం ఎప్పుడూ ధరలు పెరిగాయన్న వార్తలే వింటుంటాం. అలాంటిది తగ్గాయంటే ఆశ్చర్యమే. అందులో మన పాలకుల గొప్పదనం ఏమీ లేదు. అంతర్జాతీయ పరిస్థితులే కారణం.