హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Petrol Diesel Rates: హమ్మయ్య.. బతికిపోయాం.. స్థిరంగా పెట్రోల్ రేట్లు.. ధరల మోత ఆగినట్లేనా?

Petrol Diesel Rates: హమ్మయ్య.. బతికిపోయాం.. స్థిరంగా పెట్రోల్ రేట్లు.. ధరల మోత ఆగినట్లేనా?

Petrol Diesel price Today: పెట్రోల్, డీజిల్‌పై బాదుడే బాదుడు. మొన్నటి వరకు ఇదే పరిస్థితి. కానీ ఇప్పుడిప్పుడే కాస్త ఊరట లభిస్తోంది. దేశ ప్రజలందరికీ శుభవార్త. పెట్రోల్, డీజిల్ ధరల వడ్డన ఆగింది. వరుసగా రెండో రోజు ఇంధన ధరలు పెరగలేదు.

Top Stories