హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ రేట్లపై గుడ్‌న్యూస్.. చాలా రోజుల తర్వాత సామాన్యులకు ఊరట

Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ రేట్లపై గుడ్‌న్యూస్.. చాలా రోజుల తర్వాత సామాన్యులకు ఊరట

Petrol Diesel Rates Today: ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ రేటు తగ్గితే గుడ్ న్యూస్. కానీ అప్పుడలా లేదు. పెరగకుంటే చాలు.. అదే శుభవార్త. చాలా రోజుల తర్వాత ఆ శుభవార్త వచ్చేసింది. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. స్థిరంగా ఉన్నాయి. మరి దేశంలో తక్కువ ధరకే ఎక్కడ లభిస్తుందో తెలుసుకుందాం.

  • |

Top Stories