హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Petrol Diesel Rates: ఇప్పటికైతే ఇంతే.. పెట్రోల్ ధరల మోత ఆగింది.. 3 రోజులుగా పెరగని రేట్లు

Petrol Diesel Rates: ఇప్పటికైతే ఇంతే.. పెట్రోల్ ధరల మోత ఆగింది.. 3 రోజులుగా పెరగని రేట్లు

Petrol Diesel Price: దేశ ప్రజలకు శుభవార్త. గత నెల నుంచి సామాన్య ప్రజలపై కొనసాగుతున్న ఇంధన ధరల దండయాత్ర ముగిసింది. పెట్రోల్, డీజిల్ ధరల మోత ఆగిపోయింది. మరి ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో పెట్రోల్ రేట్లు ఎంత ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.