హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Petrol Diesel Price Today: పండగ రోజు కూడా వదల్లేదు.. బాదుడే బాదుడు.. భారీగా పెరిగిన పెట్రోల్ రేట్లు

Petrol Diesel Price Today: పండగ రోజు కూడా వదల్లేదు.. బాదుడే బాదుడు.. భారీగా పెరిగిన పెట్రోల్ రేట్లు

Petrol Diesel Price Today: నిన్న ఒక్కరోజే గ్యాప్ ఇచ్చారు. అంతే.. ! ఎప్పటిలాగే మళ్లీ బాదుడు మొదలయింది. పెట్రోల్, డీజిల్ రేట్లను చమురు కంపెనీలు భారీగా పెంచేశాయి. పండగ రోజు కూడా ధరల మోత మోగించారు. మరి పెట్రోల్ రేట్లు ఎంత పెరిగాయి? ఏయే నగరాల్లో ఎంత ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

  • |

Top Stories