Petrol, diesel prices : దేశంలో పెట్రోల్, డీజిల్ రేటు ఎంత? చమురు కంపెనీల ఆలోచనేంటి?

Petrol, diesel prices : పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజూ నిర్ణయించే అవకాశాన్ని కేంద్రం ఇవ్వడంతో... చమురు కంపెనీలు ఏరోజుకారోజు ధరలను నిర్ణయిస్తున్నాయి.