హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Petrol Diesel Prices: ముడి చమురు ధర మళ్లీ పెరిగింది.. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవాళ ఇలా..

Petrol Diesel Prices: ముడి చమురు ధర మళ్లీ పెరిగింది.. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవాళ ఇలా..

అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర మళ్లీ పెరిగింది. అయితే దేశంలో ఇంధన డిమాండ్ ఫ్లాట్ గా కొనసాగుతోన్న దరిమిలా ఆయిల్ కంపెనీలు ధరల పెంపు దిశగా వెళ్లడంలేదు. ఇవాళ (2 మే 2022, సోమవారం) దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..

Top Stories