Home » photogallery » business »

PETROL DIESEL PRICES TODAY 7TH JUNE 2022 FUEL PRICES REMAIN UNCHANGED BUT CRUDE OIL PRICE RISE MKS

Petrol Diesel Prices : భారీగా పెరుగుతోన్న ముడి చమురు ధర -దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇలా..

దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసరాల ధరలు చుక్కల్లో చేరగా, వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ముఖ్యమైన ఉత్పత్తులైన పెట్రోల్, డీజిల్ పై పన్నులను తగ్గించింది. కానీ అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా ధరలు మళ్లీ పెరగొచ్చనే అంచనాలున్నాయి. వివరాలివే..