పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ఆయిల్ కంపెనీలు మంగళవారం (జులై 5)నాడు చేసిన ప్రకటనలో రేట్లు పెంచలేదు. చివరిసారిగా ఏప్రిల్ 6న పెట్రో ధరలు పెరగ్గా, మే 21న కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం తెలిసిందే. కాగా, గ్లోబల్ మార్కెట్ లో మాత్రం క్రూడ్ ధరలు పెరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం)