Home » photogallery » business »

PETROL DIESEL PRICES TODAY 4TH JULY 2022 FUEL PRICES REMAIN STEADY INDIA FUEL SALES SOAR IN JUNE MKS

Petrol Diesel Prices : పెరిగిన ఇంధన డిమాండ్.. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇలా..

దేశంలో పంటల సీజన్ ఊపందుకోవడం, వేసవి ప్రయాణాల నేపథ్యంలో జూన్ మాసంలో ఇంధన విక్రయాలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గినా దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు స్థిరంగానే కొనసాగుతున్నాయి. వివరాలివే..