Home » photogallery » business »

PETROL DIESEL PRICES TODAY 3RD JULY 2022 FUEL PRICES REMAIN STEADY BUT CRUDE OIL HIKED AND CENTRE INCREASED LEVY TAX MKS

Petrol Diesel Prices : ఇంధనంపై పన్నుల పెంపు -దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇలా..

కేంద్రం దిగుమతి సుంకాన్ని పెంచడంతో బంగారం ధరలు భగ్గుమన్నాయి. అదే చేత్తో ప్రభుత్వం.. ఇంధనం ఎగుమతులపైనా లేవీ సుంకాన్ని పెంచేసింది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. అయితే, దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. వివరాలివే..