డీజిల్ ధరలు, పెట్రోల్ ధరల తగ్గింపు, డీజిల్ ధరల తగ్గింపు, పెట్రోల్ డీజిల్ లేటెస్ట్ న్యూస్" width="549" height="309" /> ద్రవ్యోల్బణం పరిస్థితులను అదుపు చేసే దిశగా ఇటీవల పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం తెలిసిందే. ఏప్రిల్ తర్వాత మళ్లీ రేట్ల పెంపు జరగలేదు. అయితే, ఆయా నగరాలను బట్టి ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)