Home » photogallery » business »

PETROL DIESEL PRICES TODAY 26TH JUNE 2022 FUEL PRICES REMAIN STEADY BUT CRUDE OIL HIKED CHECK RATES IN YOUR CITY MKS

Petrol Diesel Prices : భారీగా పెరిగిన ముడి చమురు ధర -దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇలా..

అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. అయితే, దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఆదివారం నాడు వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..