హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Petrol Diesel Prices: ముడి చమురు ధర మళ్లీ పెరిగింది.. ఇక్కడ పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవాళ ఇలా..

Petrol Diesel Prices: ముడి చమురు ధర మళ్లీ పెరిగింది.. ఇక్కడ పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవాళ ఇలా..

అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర మళ్లీ స్వల్పంగా పెరిగింది. అయితే దేశంలో ఇంధన డిమాండ్ తగ్గిన క్రమంలో ఆయిల్ కంపెనీలు ధరల పెంపునకు సాహసించడంలేదు. ఇవాళ (26 ఏప్రిల్ 2022, మంగళవారం) దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..

Top Stories