హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Petrol Diesel Prices: ముడి చమురు ధర భారీగా తగ్గినా.. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పైపైనే

Petrol Diesel Prices: ముడి చమురు ధర భారీగా తగ్గినా.. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పైపైనే

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలు పెట్టిన తర్వాత అంతర్జాతీయంగా మార్కెట్లు ప్రభావితమై, ఆయిల్, గ్యాస్ ధరలు భారీగా పెరగడం తెలిసిందే. అయితే, యుద్దం ముగియకున్నా రెండు నెలల తర్వాత ముడి చమురు ధర బ్యారెల్ కు 100 డాలర్ల కిందకు వచ్చింది. కానీ ఇండియాలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పైపైనే ఉన్నాయి. వివరాలివే..

Top Stories