డీజిల్ ధరలు, పెట్రోల్ ధరల తగ్గింపు, డీజిల్ ధరల తగ్గింపు, పెట్రోల్ డీజిల్ లేటెస్ట్ న్యూస్" width="1200" height="800" /> దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ఆయిల్ కంపెనీలు శనివారం తాజాగా చేసిన ప్రకటనలో ధరల పెంపు జోలికిపోలేదు. దీంతో వరుసగా 45 రోజులపాటు పెట్రోల్, డీజిల్ రేట్లు యథాతథంగా ఉన్నట్లయింది. ఆయా నగరాలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు మాత్రం ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)