Home » photogallery » business »

PETROL DIESEL PRICES TODAY 21ST JUNE 2022 GOVT FUEL PRICES REMAIN UNCHANGED BUT PRIVATE RETAILERS HIKE PRICES AFTER USO MKS

Petrol Diesel Prices : పెట్రోల్, డీజిల్‌ ధర రూ.7 పెంచిన ప్రైవేట్ సంస్థలు -భారీగా క్రూడ్ రేటు..

దేశంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ (యూఎస్‌ఓ) ఆదేశాలు.. ప్రైవేటు సంస్థల్లో రేట్ల పెంపునకు కారణమైంది. ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు మాత్రం ధలు పెంచలేదు. వివరాలివే..