Home » photogallery » business »

PETROL DIESEL PRICES TODAY 1ST JUNE 2022 FUEL RATES REMAIN UNCHANGED MKS

Petrol Diesel Prices : భారీగా పెరగనున్న ముడి చమురు.. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇలా..

అంతర్జాతీయంగా ఇంధన ధరలు మండుతున్నాయి. ఇవాళ (1 జూన్ 2022, బుధవారం) ఇండియాలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు. అయితే పలు నగరాల్లో హెచ్చుతగ్గులు భారీగానే ఉన్నాయి. వివరాలివే..