దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.105.41, డీజిల్ ధర రూ.96.67గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.120.51, డీజిల్ రూ.104.77గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.110.85, డీజిల్ రూ.100.94గా ఉంది. కోల్కతాలో పెట్రోల్ రూ.115.12, డీజిల్ రూ.99.83గా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)