భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఉండగా, పొరుగు దేశాలైన పాకిస్తాన్, శ్రీలంకలోనూ పెట్రో ధరలు చుక్కల్లోకి చేరాయి. తేడా ఏంటంటే, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తినట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా, ఇప్పుడు నేపాల్ కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది అనడానికి గుర్తుగా పెట్రో రేట్లు ఆల్ టైమ్ హైకి చేరాయి. (ప్రతీకాత్మక చిత్రం)