డీజిల్ రేటు, తాజా ఇంధన ధరలు, క్రూడ్ ఆయిల్" width="1600" height="1600" /> దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ఆయిల్ కంపెనీలు ఆదివారం నాడు తాగా ప్రకటన చేశాయి. ధరల పెంపు నిర్ణయాన్ని కేంద్రం వదులుకున్న తర్వాత కంపెనీలు రోజూ రేట్లను సవరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, వరుసగా 39వ రోజు ఇండియాలో ఆయిల్ రేట్ల ధర పెంపు చోటుచేసుకోలేదు. అయితే పలు నగరాల్లో చిల్లర సర్దుబాటు కోటాలో స్వల్పంగా ధరలు పెరిగాయి. వివరాలివే.. (ప్రతీకాత్మక చిత్రం)
లో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండోరోజూ స్వల్పంగా పెరిగాయి. ఆదివారం పెట్రోల్ పై 16 పైసలు పెరిగి లీటరు ధర రూ.119.66గా ఉంది. ఇక డీజిల్ పైనా ఇవాళ 16 పైసలు పెరిగి లీటరు రూ.105.65గా ఉంది. లో పెట్రోల్ ఏకంగా 51పైసలు పెరిగి లీటరు రూ.121.49కి, డీజిల్ 48పైసలు పెరిగి లీటరు రూ.107.35గా ఉంది. లో పెట్రోల్ రూ.119 గా, డీజిల్ రూ.105.02గా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 112 డాలర్లకు పెరిగింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 110 డాలర్ల వద్ద ఉంది. చమురు ఉత్పత్తిలో అగ్రభాగాన ఉండే రష్యా, ఉక్రెయిన్ నాలుగు నెలలుగా యుద్ధంలో ఉన్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తోపాటు గ్యాస్ ధరలూ పెరగడం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం)