Home » photogallery » business »

PETROL DIESEL PRICES TODAY 13TH JUNE 2022 FUEL PRICES REMAIN UNCHANGED BUT CRUDE OIL PRICE DECREASED MKS

Petrol Diesel Prices: తగ్గిన ముడి చమురు ధర -దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇలా..

ద్రవ్యోల్బణం పరిస్థితుల్లో ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం వదులుకున్నా.. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీల తీరు మాత్రం మరోలా ఉంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్ని యధావిధిగా కొనసాగిస్తున్నాయి. వివరాలివే..