కరోనా విలయ కాలంతో పోల్చుకుంటే దేశంలో ఇంధన డిమాండ్ భారీగా పెరిగింది. 2020 జూన్ తో పోల్చుకుంటే ఈ 2022 జూన్ లో ఇంధన అమ్మకాలు 33.3 శాతం పెరిగినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ పేర్కొంది. భారత్ లో ఐదేళ్ల తర్వాత గ్రీన్ ఫ్యూయల్ మాత్రమే అందుబాటులో ఉంటుందని, అప్పుడు పెట్రోల్‌ను నిషేధిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ గత వారం వ్యాఖ్యానించారు. (ప్రతీకాత్మక చిత్రం)