భారత్ లో వచ్చే ఐదేళ్ల తర్వాత పెట్రోల్ వాడకం ఉండదని, ఆ తర్వాత పెట్రోల్‌ను నిషేధిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ వ్యాఖ్యానించారు. సాంప్రదాయ ఇంధనం బదులు గ్రీన్ ఫ్యూయల్‌ను మాత్రమే ప్రజలు వాడతారని, రాబోయే రోజుల్లో కార్లు, స్కూటర్లు అన్ని కూడా గ్రీన్ హైడ్రోజన్, ఇథనాల్, ఫ్లెక్స్ ఫ్యూయల్, సీఎన్జీ లేదా ఎల్ఎన్జీ వంటి వాటిపై నడుస్తాయని గడ్కరీ పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)