Petrol Price in India: దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.81గా ఉంది. ముంబైలో రూ.112.51, కోల్కతాలో రూ.106.34, చెన్నైలో రూ.103.67, బెంగళూరులో రూ.103.11, జైపూర్లో రూ.109.73, లక్నోలో 97.67కి లభిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)