నవంబర్ నెలలో ముడి చమురు ధరలు 7 శాతం క్షీణించాయి. మార్చ్ 2022 తరువాత నుంచి ఇప్పటి వరకూ ఇంధన ధరల్లో 27 శాతం తగ్గుదల నమోదైంది. తద్వారా ఆయిల్ కంపెనీలకు ఇప్పటి వరకు ఉన్న నష్టాలు తీరిపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తగ్గిన క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తారని తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)