Petrol Price Today: నిల‌క‌డ‌గా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ఎంతంటే?

పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు కాస్తంత ఊరటనిచ్చాయి. వరుసగా ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం స్థిరంగానే ఉండటంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.