Home » photogallery » business »

PETROL DIESEL PRICE TODAY ON 27TH JULY FUEL RATES STEADY IN INDIA BUT CRUDE OIL PRICE RAISED IN INTL MARKETS MKS

Petrol Diesel Prices : మండుతోన్న ముడి చమురు.. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

యూరప్ దేశాలకు రష్యా సరఫరా కోత, అమెరికా డాలర్ బలోపేతం తదితర కారణాలతో అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు ధరలు మండుతున్నాయి. ద్రవ్యోల్బణం, వాతావరణ పరిస్థితులు, రూపాయి పతనం తదితర ప్రతికూలతలు ఉన్నా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. వివరాలివే..