Home » photogallery » business »

PETROL DIESEL PRICE TODAY ON 25TH JULY NO CHANGE IN FUEL RATES CHECK PRICES IN YOUR CITY MKS

Petrol Diesel Prices : తగ్గిన ముడి చమురు ధర.. ఇవాళ పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవే..

అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు ధరలు తగ్గాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం, వాతావరణ పరిస్థితులు, రూపాయి పతనం తదితర పరిణామాలున్నా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. పలు నగరాల్లో రేట్లు స్వల్పంగా మారాయి. వివరాలివే..