Home » photogallery » business »

PETROL DIESEL PRICE TODAY ON 24TH JULY NO CHANGE IN FUEL RATES CHECK PRICES IN YOUR CITY MKS

Petrol Diesel Prices : చాలా చోట్ల పెరిగిన ఇంధన ధరలు.. ఇవాళ పెట్రోల్, డీజిల్ రేట్లు ఇలా..

అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదొడుకులు, దేశీయంగా ద్రవ్యోల్బణం, వాతావరణ పరిస్థితులు, రూపాయి పతనం తదితర పరిణామాల మధ్యనా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికైతే స్థిరంగానే ఉన్నాయి. అయితే పలు నగరాల్లో రేట్లు స్వల్పంగా పెరిగాయి. వివరాలివే..