హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Petrol Diesel Price Today: తగ్గేదే లేదు.. పెట్రోల్ రేటు రూ.120 దాటడం పక్కా.. ఇవాళ కూడా భారీగా పెంపు

Petrol Diesel Price Today: తగ్గేదే లేదు.. పెట్రోల్ రేటు రూ.120 దాటడం పక్కా.. ఇవాళ కూడా భారీగా పెంపు

Petrol Diesel Rates Today: తగ్గదే లేదు. జనం గగ్గోలు పెట్టినా దిగే ప్రసక్తే లేదు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తీరు ఇలానే ఉంది. ఇంధన ధరలు రోజురోజుకూ మండిపోతున్నాయి. కొంచెం కొంచెంగానే.. కొండలా పెరుగుతున్నాయి. ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ ధరల మోత మోగింది.

  • |

Top Stories