హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Petrol Diesel Prices: రూ.123 దాటిన లీటర్ పెట్రోల్ ధర.. దేశంలోనే అత్యధిక రేటు అక్కడే

Petrol Diesel Prices: రూ.123 దాటిన లీటర్ పెట్రోల్ ధర.. దేశంలోనే అత్యధిక రేటు అక్కడే

Petrol Diesel Price Today: అంతా అనుకున్నట్లే జరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ముంబై సహా పలు చోట్ల రూ.120 దాటింది. హైదరాబాద్‌లో కూడా రూ.120కి చేరువగా ఉంది. ఐనా ఆగడం లేదు. ఇంధన ధరల మోత మోగుతూనే ఉంది. ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి.

  • |

Top Stories