Petrol Price: అక్కడ లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది.. వరుసగా నాలుగో రోజు పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు..

చమురు కంపెనీలు వరుసగా నాలుగో రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేశాయి.