Petrol Diesel Price: మండుతున్న పెట్రోల్ ధరలు.. మరోసారి పెరిగిన రేట్స్.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులుకు చుక్కలు చూపెడుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100 మార్క్‌ను దాటేసింది.