Home » photogallery » business »

PETROL AND DIESEL SALES TOUCHES NEW HIGH IN THE PAST JUNE WILL A RECORD AFTER COVID 19 PANDEMIC SITUATION AK

Petrol-Diesel: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు.. జూన్‌లో సరికొత్త రికార్డ్

Petrol-Diesel Sales: గత జూన్ నెలలో పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో భారీ పెరుగుదల కనిపించింది. జూన్‌లో డీజిల్ అమ్మకాలు 35% కంటే ఎక్కువ పెరిగాయి. పెట్రోల్ అమ్మకాలు కూడా ఏడాది ప్రాతిపదికన 29% పెరిగాయి.