Petrol Price Today: పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకాస్త తగ్గితే బాగుండు.. ఇవాల్టి సంగతి ఏంటంటే..

దేశవ్యాప్తంగా వాహనదారులకు మంగళవారం కాస్తంత ఊరట కలిగించే వార్త ఇది. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇవాళ కూడా.. అంటే వరుసగా 12వ రోజు కూడా ఎలాంటి మార్పు లేకపోవడంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు.