Petrol Diesel Prices: ఆల్ టైమ్ రికార్డును టచ్ చేసిన పెట్రోల్ ధర, హైదరాబాద్, విజయవాడ రేట్లు చూడండి

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకుండా అలాగే ఉంచిన ఆయిల్ కంపెనీలు తాజాగా ధరలను సవరించాయి. పెట్రోల్ లీటర్ ధర 22 -25 పైసలు, డీజిల్ ధర 23- 27 పైసలు చొప్పున పెరిగాయి.