Petrol - Diesel Prices: పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా తగ్గనున్నాయ్... లీటర్‌పై ఎంత తగ్గుతుందంటే

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాదిలో తీపికబురు చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మీద ఎక్సైజ్ సుంకాన్ని తగ్గే అవకాశం ఉంది. అంతా ఇంతా కాదు. ఏకంగా 50 శాతం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాలని కేంద్రానికి కమిటీ సూచించింది.