హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

petrol and diesel rates: స్థిరంగానే పెట్రోల్​, డీజిల్​ ధరలు.. ఆయా నగరాల్లో పెట్రోల్, డీజిల్​ ధరలు ఎలా ఉన్నాయంటే.

petrol and diesel rates: స్థిరంగానే పెట్రోల్​, డీజిల్​ ధరలు.. ఆయా నగరాల్లో పెట్రోల్, డీజిల్​ ధరలు ఎలా ఉన్నాయంటే.

పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. చమురు ధరలు మంగళవారం (డిసెంబర్ 21) కూడా అలాగే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి.

Top Stories