హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Petrol, diesel rates Today: స్థిరంగానే పెట్రోల్​ , డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే

Petrol, diesel rates Today: స్థిరంగానే పెట్రోల్​ , డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే

పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజులకు పైగా యథాతథంగా ఉన్నాయి. చమురు ధరలు సోమవారం (డిసెంబర్ 13) స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి.