Petrol, Diesel Price: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక రోజూ బాదేస్తారా?

Petrol, Diesel Price Today: దేశంలో ఎలక్షన్లు కంటిన్యూగా జరగాలేమో... అలా జరిగితేనే పెట్రోల్ ధరలు పెంచకుండా ఉంటారేమో... ఎన్నికలు ముగియగానే... వరుసపెట్టి రోజూ పెంచేస్తున్నారుగా.