Petrol prices: మళ్లీ భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు... వరుసగా 13వ రోజు సేమ్ షాక్

Petrol and Diesel Prices | మీ టూవీలర్ బయటకు తీస్తున్నారా? ఓసారి పెట్రోల్ రేట్స్ తెలుసుకోండి. కారులో వెళ్తున్నారా? డీజిల్ రేటు మీకు చుక్కలు చూపించడం ఖాయం. వరుసగా 13వ రోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి.